సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : హుజూర్ నగర్ పట్టణ కేంద్రంలోని శ్రీనగర్ కాలనిలో వున్నా జిప్సీ అనాధ శరణాలయంలో తెలంగాణ స్టేట్ జర్నలిస్టు అసోసియేషన్ హుజూర్ నగర్ నియోజకవర్గ అధ్యక్షులు అల్వాల రవికుమార్ రాధా వారి పెద్ద కుమారుడు అల్వాల సాయి తేజ్ పుట్టినరోజు సందర్భంగా అనాధ అశ్రమంలో అనాధ పిల్లలకు భోజనం కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తమ కొడుకు పుట్టినరోజు పురస్కరించుకొని అనాధ పిల్లలకు భోజన కార్యక్రమం నిర్వహించటం చాలా సంతోషంగా ఉందని అన్నారు...
-----------------------
Admin