Monday, 27 July 2026 02:27:20 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

విద్యావంతులు, యువకులు ఓటు హక్కును వినియోగించుకోవాలి....

Date : 16 November 2023 07:50 AM Views : 617

సర్కార్ టీవీ న్యూస్ / నిజామాబాద్ జిల్లా : ఆర్మూర్ నియోజకవర్గంలోని హౌసింగ్ బోర్డ్ పార్కులో పాదాచారులతో చిట్ చాట్... - గెలిచిన నెల రోజుల్లో గంజాయి రౌడీ ముఖాల బారి నుండి ఆర్మూర్ ప్రజలకు విముక్తి కల్పిస్తాం... ఉన్నత విద్యవంతులు తమ ఓట్ల హక్కును ఎన్నికల్లో వినియోగించుకోవాలని ఓటే మార్పుకు తొలిమెట్టని ఆర్మూర్ పట్టణం లోని హౌసింగ్ బోర్డ్ లోని పార్క్ లో పాదాచాలతో బిజెపి అభ్యర్థి పైడి రాకేష్ రెడ్డి చిట్ చాట్ నిర్వహించడం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో 100 మంది పాదాచార్యులు పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడితే ప్రజలు వ్యాయామం చేసుకోవడానికి ఇలాంటి పార్కులు ఉండవని ఇప్పటికే ప్రభుత్వ భూములను అమ్మిన ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వాన్నిదేనని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడితే దేవాలయాలు భూములు అన్ని మసీదులు అభివృద్ధికి పాటుపడుతుందని ఉన్నత విద్య కలిగిన వారు ఎన్నికల రోజున ఓటు హక్కు వినియోగించుకోకపోవడం వలన అమాయకపు ప్రజలను మభ్యపెడుతూ నోట్లకు ఓట్ల ద్వారా ప్రభుత్వాలు ఏర్పడుతున్నాయని సమాజం పట్ల అవగాహన కలిగి ఉన్న నాయకుడిని ఎన్నుకునే బాధ్యత ఏ గెలిపించుకుంటే మన భవిష్యత్తు బాగుంటుందని అని అన్ని తెలిసినా కూడా కొందరు యువత, విజ్ఞావంతులు మనకెందుకులే అనుకోని ఓటు హక్కు వినియోగించుకోకపోవడం వలన అసమర్థత నాయకులు పరిపాలిస్తున్నారని ఆయన తెలియజేశారు. తాను గెలిచిన నెల రోజులలో గంజాయి,రౌడీ ముఖాల బాధ నుండి ఆర్మూర్ ప్రజలకు కాపాడుతానని హామీ ఇవ్వడం జరిగింది. ఒకే ఆయుధం కోర్టు హక్కును వినియోగించుకోవాలని వారు సూచించారు. సంబంధ వర్గాల అభివృద్ధికి బిజెపి పార్టీకి ఓటు వేసి గెలిపించాలని వారు విజ్ఞప్తి చేశారు. ఇట్టి కార్యక్రమంలో స్థానిక ప్రజలు మాజీ ఆర్మూర్ మార్కెట్ యార్డ్ అధ్యక్షులు యామాద్రి భాస్కర్, మాజీ మున్సిపల్ చైర్మన్ కంచెట్టి గంగాధర్, ఆకుల రాము, జాకీర్ హుస్సేన్, బండ్ల వివేక్, గిరిధర్, వివేక్ వాకర్స్, టీం అసోసియేషన్ అధ్యక్షులు బట్టు గంగాధర్ మరియు సభ్యులు హ్యాపీ వర్కర్స్ అసోసియేషన్ సభ్యులు పొంగి మనోహర్ సెక్రటరీ కాంతయ్య మరియు సభ్యులు పాల్గొన్నారు.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: