Monday, 27 July 2026 03:43:50 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

కొమరం భీమ్ కాలనీలో గృహ జ్యోతి పథకం అమలు చేయాలి...

Date : 07 January 2025 03:19 AM Views : 385

సర్కార్ టీవీ న్యూస్ / ఆదిలాబాద్ జిల్లా : తుడుం దెబ్బ ఆధ్వర్యంలో కొమరం భీమ్ కాలనీలో నివాసం ఉంటున్న నిరుపేద ఆదివాసులకు గృహ జ్యోతి పథకం ద్వారా వెంటనే కరెంటు సౌకర్యం కల్పించి ఇంటి స్థలాలకు పట్టాలు నీళ్లు విద్య వైద్య సౌకర్యాలు కల్పించాలనికోరుతు విజ్ఞప్తి చేస్తూ ఈరోజు తేదీ 6/1/2025 సోమవారం రోజున అదిలాబాద్ జిల్లా కేంద్రంలోని జగ్జీవన్ రామ్ చౌక్ యందు తెలంగాణ రాష్ట్ర శిశు సంక్షేమ శాఖ మరియు పంచాయతీరాజ్ శాఖ మంత్రివర్యలు ధనసరి సీతక్క గారికి మరియు ఎంపీ ఎమ్మెల్యే జిల్లా ఉన్నతాధికారులు కలిసి మెమొరండం సమర్పించడం జరిగింది మెమోరండమిస్తూ ఈ సందర్భంగా అదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ గారు మాట్లాడుతూ ప్రభుత్వ భూమిలో కొమరం భీం కాలనీలో ఆదివాసీలు నివసిస్తున్నారు కావున తమరు మంత్రివర్యులు, ఎంపీ గోడం నగేష్ గారు మీరు ఇద్దరు ఆదివాసి బిడ్డలే కాబట్టి స్పందించి ఆదివాసులకి పట్టాలు కరెంటు నీళ్లు విద్య వైద్యం సౌకర్యాలు కల్పించాలని మినిస్టర్ గారికి ఎమ్మెల్యే గారు విజ్ఞప్తి చేయడం జరిగింది అదేవిధంగా తుడుం దెబ్బ రాష్ట్ర కోకన్వినర్ గోడం గణేష్ మాట్లాడుతూ ఆదివాసీలు ఇంటింటికి చందాలు జమ చేసి హ్యాండ్ బోర్స్ వేయడం జరిగింది అదేవిధంగా కరెంటు పోల్స్ వేయడం జరిగింది కావున తమరు మాకు కరెంటు కనెక్షన్ ఇప్పించి ఆదుకోవాలని విజ్ఞప్తి చేయడం జరిగింది అదిలాబాద్ జిల్లా కేంద్రం చుట్టూ కరెంటు ఉంది కానీ కొమురం భీం కాలాని ఆదివాసులకు కరెంటు లేదు రాదు మేం ఏం నేరం చేసినమ్ మాకు ఎందుకు ఈ శిక్ష ఈ సమాజంలో మేము మనుషులం కాదా కొమరం భీం కాలనీలో నివాసముంటున్న ఆదివాసులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరియు ఆదిలాబాద్ ఇంచార్జ్ మంత్రివర్యులు సీతక్క గారు మానవత దృక్పథంతో స్పందించి తక్షణంగా కరెంట్ సౌకర్యం కల్పించాలని అదేవిధంగా అక్కడ మౌలిక సదుపాయాలైనటువంటి తాగునీరు రోడ్డు విద్యా వైద్యం మొదలగు సమస్యలు పరిష్కరించాలని వివరించడం జరిగింది ఇప్పటికైనా మమ్ముల్ని మనుషులుగా గుర్తించి మాకు కరెంటు సౌకర్యం కల్పించాలని కోరుతున్నాము గత 11 సంవత్సరాల నుంచి చీకటిలో విషెస్సర్పాలతో తెళ్ళతో పోరాడుతూ చీకటి వేస్తేనే భయంతో బిక్కుబిక్కుమంటూ జీవిస్తున్నాము మా పిల్లల చదువుల కోసం మా భవిష్యత్తు కోసం అడవిని ఈడిసబెట్టి పట్టణాలకు బతకడానికి వచ్చి పిల్లల భవిష్యత్తు చదువుకోవడానికి వచ్చి రూము కిరాయి కట్టుకోక పొట్ట చేతను పట్టుకొని చీకటిలో ఎలాంటి సౌకర్యము లేకపోయినా ప్రభుత్వ భూమి అయిన కొమరం భీం కాలనీలో నివసిస్తున్నాము కావున మాపై దయతలించి ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు హృదయపూర్వకంగా వేడుకుంటున్నాము మా భవిష్యత్తు కోసం మా పిల్లల భవిష్యత్తు కోసం వెంటనే స్పందించి మాకు గృహ జ్యోతి పథకం కింద కరెంట్ సౌకర్యం కల్పించాలని కోరుతున్నాము ఈ కార్యక్రమంలో గోడం గణేశ్ [తుడుం దెబ్బ రాష్ట్ర కో కన్వీనర్] [వేట్టి మనోజ్ తుడుందేబ్బ జీల్లా ప్రదాన కార్యదర్శి] ఉయిక ఇంద్ర [మహిళా సంఘం ఉపాధ్యక్షురాలు] ఆత్రం గణపతి [డివిజన్ ఉపాధ్యక్షులు] ఆత్రం భుజంగరావు [రైతు సంఘం డివిజన్ అధ్యక్షులు] మేశ్రమం తులసిరాం [రైతు సంఘం డివిజన్ ఉపాధ్యక్షులు] తోడ సాం ప్రకాష్, కుంర గోవింద్ , మరియు తదితరులు పాల్గొన్నారు...

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :