Monday, 27 July 2026 05:08:34 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

మానవత్వం చాటుకున్న బిజెపి నాయకులు... - కే.వీ రంగా కిరణ్

Date : 13 September 2023 10:36 AM Views : 1700

సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : కొత్తగూడెం సీనియర్ జర్నలిస్ట్ కరాటే సదానoదం అనారోగ్యంతో బాధపడుతున్న విషయం చుంచుపల్లి మండల పాత్రికేయుల ద్వారా తెలుసుకున్న బిజెపి నాయకులు, రంగా కిరణ్ ట్రస్ట్ అధినేత కె.వి.రంగా కిరణ్ మానవతా దృక్పథంతో సహాయం చేసేందుకు ముందుకు వచ్చారు. 5000 రూపాయలు విలువైన నిత్యవసర సరుకులతో పాటుగా, వైద్య ఖర్చుల నిమిత్తం ఐదు వేల రూపాయలను సదానందం కు అందించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలోని హనుమాన్ బస్తి ప్రాంతానికి చెందిన కరాటే సదానందం అనారోగ్యం వల్ల ఆరోగ్య పరిస్థితి రోజురోజుకీ క్షీణించడంతో వైద్యం చేపించుకోలేని విషయాన్ని విలేకరుల ద్వారా తెలుసుకున్న రంగా కిరణ్ చేయూత అందించారు. రాబోయే రోజుల్లో కూడా తన వంతుగా అండగా ఉంటానన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ పాత్రికేయులు వార్తా రిపోర్టర్ బాబు, సూర్య స్టాఫ్ రిపోర్టర్ మహమ్మద్ షఫీ, సీనియర్ పాత్రికేయులు సీమకుర్తి రామకృష్ణ, కరాటే మాస్టర్ ఈ మొగిలి, తోటి పాత్రికేయ వర్గం అఫ్జల్ పటాన్, తెలంగాణ సురేష్, నక్క శాంసన్ రాజు,కిరణ్, సురేష్, రాందాస్, మోహన్, కొట్టి నవీన్, రాజ్ కుమార్, ప్రజా జ్యోతి నరేష్, మరియు బిజెపి SC మోర్చా రాష్ట్ర ప్రధాన ప్రతినిధి చింతల చెరువు శ్రీనివాస్, జిల్లా OBC మోర్చా కోశాధికారి జల్లారపు శ్రీనివాస రావు తదితరులు పాల్గొన్నారు.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: