Monday, 27 July 2026 06:29:42 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

రైతు బజార్ ను ప్రారంభించిన జాయింట్ కలెక్టర్, సబ్ కలెక్టర్, ఇంచార్జ్ ఏరిక్షన్ బాబు...

Date : 17 December 2024 11:26 PM Views : 584

సర్కార్ టీవీ న్యూస్ / ప్రకాశం జిల్లా : ఎర్రగొండపాలెం మండల కేంద్రంలో మార్కెట్ యార్డ్ అనుసంధానమైన నూతనంగా ఏర్పాటుచేసిన రైతు బజార్ ను ప్రారంభించిన జిల్లా జాయింట్ కలెక్టర్ గోపాలకృష్ణ , సబ్ కలెక్టర్ వెంకట త్రివి నాగ్, ఎర్రగొండపాలెం టిడిపి పార్టీ ఇంచార్జి గూడూరి ఎరిక్షన్ బాబు ప్రారంభించారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ, ప్రతి రైతు తను పండించిన పంటను వారి కేటాయించిన షాపులోనే అమ్ముకునే విసులుబాటు కల్పించామని ఆయన అన్నారు. అంతేకాకుండా రైతు బజార్ ద్వారా నాణ్యమైన కూరగాయలు అందించడమే కాకుండా తక్కువ ధరలు మనకు కావాల్సిన కూరగాయలు లభిస్తాయని ఆయన అన్నారు. రైతు బజార్ అభివృద్ధి కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలని, దోర్నాల లో కూడా రైతు బజార్ కోసం ఏర్పాటు చేస్తున్నామని జాయింట్ కలెక్టర్ తెలిపారు. ప్రజలు రైతు బజార్ ను సద్వినియోగం చేసుకోవాలని ఇంచార్జి, ఏరి క్షణ బాబు ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమానికి ఏడి, ఉపేంద్ర కుమార్, మండల టిడిపి అధ్యక్షులు చేకూరు సుబ్బారావు, అధికారులు, రైతులు కార్యకర్తలు పాల్గొన్నారు...

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :