సర్కార్ టీవీ న్యూస్ / శ్రీ సత్యసాయి జిల్లా : ఓడిసి మండల కేంద్రం వెంకటాపురం పంచాయతీ నారప్ప గారి పల్లి ఎస్సీ కులానికి చెందిన బాధిత గొర్రెల కాపరి మల్లప్ప నిన్నటి రోజున రాత్రి గొర్రెల మందలో తోలి ఉండగా గ్రామంలో ఉన్నటువంటి వీధి కుక్కల దాడిలో దాదాపు 20 గొర్రెలను ప్రాణాలు కోల్పోగా ఆ విషయం తెలుసుకొని తన స్వగ్రామం నందు ఆ గొర్రెలను సందర్శించి ఆ గొర్రెల కాపరికి తక్షణమే స్పందించి తగిన ఆర్థిక సహాయం కింద చేయూతనందించి భరోసానింపిన శ్రీ సత్య సాయి జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యదర్శి సామకోటి ఆదినారాయణ . అనంతరం ప్రభుత్వపరంగా వివిధ కోణాలలో చేయూతనందేలా కృషి చేస్తానని తెలియజేసారు....
-----------------------
Admin