Sunday, 26 July 2026 03:45:58 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

మిర్యాలగూడ లో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో అంబేద్కర్ 68 వ వర్ధంతి...

Date : 07 December 2024 10:48 AM Views : 544

సర్కార్ టీవీ న్యూస్ / నల్గొండ జిల్లా : మిర్యాలగూడ : డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ యువజన సంఘం & ఎస్సీ వెల్ఫేర్ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో భారతరత్న డా.బిఆర్ అంబేద్కర్ 68వ. వర్ధంతి... మిర్యాలగూడ లోని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో అంబేద్కర్ 68 వ వర్ధంతి పురస్కరించుకుని స్థానిక సబ్ కలెక్టర్ ఆఫీస్ నుండి ర్యాలీగా బయలుదేరి సాగర్ రోడ్డులోని అంబేద్కర్ గారి విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మార్పీఎస్ జాతీయ నాయకులు దైద సత్యం గారు మాట్లాడుతూ -: ప్రముఖ భారతీయ న్యాయవాది, ఆర్థిక శాస్త్రవేత్త, రాజకీయ నేత, సంఘ సంస్కర్త. ఇతను అంటరానితనం, కుల నిర్మూలన కోసం ఎంతో కృషి చేశాడు. అతను స్వతంత్ర భారతదేశపు మొట్టమొదటి కేంద్ర న్యాయశాఖ మంత్రి,కొలంబియా విశ్వవిద్యాలయంలో చేరాడు 1915లో ఎం.ఏ., 1916లో పి.హెచ్.డి. పట్టాలను పొందాడు. ఆనాటి సిద్ధాంత వ్యాసమే పదేళ్ళ తర్వాత "ది ఎవల్యూషన్ ఆఫ్ ప్రొవిన్షియల్ ఫైనాన్సస్ ఇన్ ఇండియా" అనే పేరుతో ప్రచురితమయ్యింది. కార్మికుల కోసం రాజకీయ పార్టీ షెడ్యూల్ కులాల సంఘం ఇతర రాజకీయ పార్టీలు రిపబ్లికన్ పార్టీ, ఇండిపెండెంట్ లేబర్ పార్టీ లను స్థాపించారు. మహిళల హక్కుల కోసం తన పదవిని సైతం వదులుకున్నాడు. ప్రతి ఒక్కరు అంబేద్కర్ ఆలోచన విధానం కోరారు.మిర్యాలగూడ అంబేద్కర్ యువజన సంఘం అధ్యక్షులు ధైద. శ్రీనివాస్ ఆధ్వర్యంలో మిర్యాలగూడ పట్టణంలోని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారి విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో దైద సత్యం మాదిగ ఎమ్మార్పీఎస్ జాతీయ నాయకులు, మర్రి .జోజి, డాక్టర్ మునీర్ అహ్మద్ షరీఫ్ గారు ఫౌండర్ ఆఫ్ జనయత్రి, మచ్చ ఏడుకొండలు, విహెచ్పిఎస్ రాష్ట్ర నాయకులు. అహ్మద్ ఖాన్ , డి.ఎస్.పి నాయకులు. తరి ఎల్లయ్య , వెంకటేష్ మహారాజ్, బీఎస్పీ నాయకులు గాలిబ్, మాదిగ పీపుల్స్ సొసైటీ అధ్యక్షులు, దైద సైదులు, మిడతపల్లి క్రాంతి, తెలుగు యువత రాష్ట్ర కార్యదర్శి, రామ్ నాగయ్య, పోలేపాక సురేందర్, ఉబ్బపల్లి. రాజ్ కుమార్ , దైద.రాందాస్, దైద.రాజీవ్ ,మహంకాళి సురేష్, దైద.సురేష్, దైద గోపి, దైద కిరణ్, ఎమ్మార్పీఎస్ రాష్ట్ర నాయకులు, అవిరెండ్ల .సందీప్ కుమార్ ఉబ్బపల్లి శంకర్, నందిపాటి నరేష్, కత్తుల అవినాష్, దైద.పవన్, దైద.శరత్ కుమార్, దైద.శ్రీకాంత్,కేశారపు.శంకర్, చిలుముల ఏడుకొండలు, వట్టేపు. సుధీర్. దైద.శివరాం కందిగంటి రమేష్ కందిగంటి విష్ణు, దైద.విజయ్ , తదితరులు పాల్గొన్నారు.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: