Sunday, 26 July 2026 07:55:45 AM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

ఆర్మూర్ పురపాలక సంఘం కార్యాలయంలో పారిశుధ్య కార్మికులకు రైన్ కోట్లను పంపిణి ...

Date : 25 July 2023 05:38 AM Views : 487

సర్కార్ టీవీ న్యూస్ / నిజామాబాద్ జిల్లా : ఆర్మూర్ పురపాలక సంఘం కార్యాలయంలో చైర్ పర్సన్ పండిత వినీత పవన్ , కమిషనర్ ప్రసాద్ చౌహన్ ఆధ్వర్యంలో వర్షాకాల దృష్ట్యా పారిశుధ్య కార్మికులు ఇబ్బంది పడవద్దని వారికి రైన్ కోట్లను ఇవ్వడం జరిగింది. అదేవిధంగా వారు మాట్లాడుతూ ఈ సీజన్లో డెంగ్యూ మలేరియా టైఫాయిడ్ వంటి వ్యాధులు అవకాశం ఉంటుంది కావున వాటి యొక్క లార్వాలను నిర్మించడం కొరకు యాంటీ లార్వా స్ప్రేయర్ మరియు బ్లీచింగ్ పౌడర్ చల్లాలని సానిటరీ జవాన్లకి సూచించడం జరిగింది. అదేవిధంగా ప్రజలు కూడా చెత్తను ఎక్కడ బయట వేయకుండా మున్సిపల్ వాహనాలకి అందించాలని వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలని కోరడమైనది ఇట్టి కార్యక్రమంలో సానిటరీ ఇన్స్పెక్టర్ మహేష్ కుమార్ ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్ పూర్ణ మౌళి కార్మిక సంఘ నేత బాబురావు సానిటరీ జవాన్లు పారిశుధ్య కార్మికులు పాల్గొన్నారు.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :