Monday, 27 July 2026 11:36:44 AM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

పంట వృధాలను తగులబెట్టకండి ,అల చేయడం వలన చాలా నష్టం... - ఎమ్మేల్యే శానంపూడి సైదిరెడ్డి

Date : 05 June 2023 11:28 PM Views : 287

సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : హుజూర్ నగర్ శాసన సభ్యులు శానంపూడి సైదిరెడ్డి తమ క్షేత్ర స్థాయి పర్యటన ను ముగించుకొని ఇంటికి కు వస్తున్న తరుణంలో ..ఒక రైతు తన పొలంలో ఎవరో తగులబెట్టిన మంటలను ఆర్పుతున్న దృశ్యం చూసి ఆగి ఆ రైతు తో మాట్లాడుతుంటే...ఎవరో తగలబెట్టి పోయారు సార్, గడ్డి వాము అంటుకుంటుదాని నేను 2 గంటల నుండి నిల్లుపోసి ఆర్పుతున్నాను అని వాపోయాడు.దయ చేసి ఎవరు కూడా ఇలా పొలంపోని పంట వృదాలని తగులబెటద్దాని దాని వలన భూమిలోని మంచి బ్యాక్రియా చనిపోతుందని, రైజోబియం లాంటి నైట్రేట్ వనరులు కాలిపోతాయని మరియు పర్యావరణానికి విపరీతమైనటువంటి నష్టం వాటిల్లుతుందని గాలిలో క్లోరో క్లోరో కార్బన్ మోనాక్సైడ్లు విపరీతంగా పెరిగి శ్వాస కోస వ్యాధులు సంభవిస్తాయని అందువలన ఎవరు కూడా పంటలను తగలబెట్టొద్దని, ఇలా తగులబెట్టకుండా దుక్కిలో నే మురగమెట్టి దున్నితే డికంపోజ్ అయి పంటకు మంచి బలం అని ఈ సందర్భంగా శాసనసభ్యులు రైతన్నలకు విజ్ఞప్తి చేయుచున్నారు.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: