Monday, 27 July 2026 07:14:22 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

వైన్ షాప్, బెల్ట్ షాపుల సిండికేట్ దందా...

Date : 23 June 2023 02:04 AM Views : 1039

సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : చండ్రుగొండ మండలంలో వైన్ షాపులు మరియు బెల్ట్ షాపులు దోపిడీలకు ప్రజలు బంబేలే త్తుతున్నారు, వైన్ షాపుల్లో రెగ్యులర్ గా దొరికే మద్యం లను అమ్మకుండా, బెల్టు షాపులవారికీ అధిక ధరలో అమ్ముకుంటున్నారని మందుబాబుల ఆవేదన, వైన్ షాపు ఓనర్ అండదండలతో గ్రామ గ్రామాన బెల్ట్ షాపులు వెలిచాయని ప్రజలు ఆక్రోషం, ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వారికి నచ్చిన షాపులలో సరఫరా... కొన్ని బెల్ట్ షాపులు పగలనక రాత్రి అనక 24/7 అనే సూక్తులతో ముందుకెళ్లిపోతున్నారు, మండలంలో ఎన్ని బెల్ట్ షాపులు ఉంటే అన్ని బెల్ట్ షాపులో వైన్ షాపు వాళ్ళు నిర్దేశించిన రేటుకే అమ్మమని ఆర్డర్లు వేస్తున్నారు. ఇదేంటి అని అడిగిన మద్యానికి బానిస అయిన పేద మరియు మధ్యతురగతి ప్రజలకు ఉంటే తాగండి, లేకుంటే మూసుకోండి. అని సమాధానం ఇస్తున్నారని మద్యం బాబులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు, ఇకనైనా అధికారులు స్పందించి గ్రామాలలో విచ్చలవిడిగా ఉన్న బెల్టు షాపులపై దృష్టిసరించాలని గ్రామీణ మహిళలు, మహిళా సంఘాలు కోరుకుంటున్నారు. MRP రేట్లకు అదనంగా వసూలు చేస్తున్నారేంటి అని అడిగిన వారిని మందు లేదని బదిలిస్తున్నారని, మందుబాబులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సంబంధిత అధికారులు ఇటువంటి వారిపై తగు చర్యలు తీసుకుంటారని ప్రజలు కోరుకుంటున్నారు.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: