Monday, 27 July 2026 04:23:57 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

ఆర్మూర్ పట్టణంలోని శ్రీ భాషిత పాఠశాలలో కృష్ణాష్టమి రంగ రంగ వైభవంగా వేడుకలు జరుపుకున్నారు...

Date : 07 September 2023 08:40 AM Views : 642

సర్కార్ టీవీ న్యూస్ / నిజామాబాద్ జిల్లా : ఆర్మూర్ పట్టణంలోని శ్రీ భాషిత పాఠశాల శ్రీకృష్ణ అష్టమి పండుగ సందర్భంగా ఆర్మూర్ లోని క్షత్రియ ఫంక్షన్ హాల్ లో రంగ రంగ వైభవంగా జరుపుకున్నారు. ఈ వేడుకలకు విశిష్ట అతిథులుగా ఆర్డిఓ తిరుక్కో వేల వినోద్ కుమార్ ముఖ్య అతిథిగా లైఫ్ హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ భాను రామగిరి గారు ఇట్టి కార్యక్రమంలో పాల్గొన్నారు. విశిష్ట అతిధులు లైన వినోద్ కుమార్ గారు కృష్ణుడు గొప్పతనం గురించి మాట్లాడుతూ ఇంత పెద్ద పండుగను అంగరంగ వైభవంగా నిర్వహించినందుకు పాఠశాల కరస్పాండెంట్ అయిన పోలపల్లి సుధాకర్ గారి కృతజ్ఞతలు తెలిపారు. ముఖ్యఅతితులైన శ్రీ భాను రామగిరి గారు మాట్లాడుతూ ప్రతి ఒక్కరు భగవద్గీత నేర్చుకొని అందులోని శ్రీకృష్ణుని విశిష్టత గురించి తెలుసుకోవాలని చెప్పారు. ఇట్టి కార్యక్రమంలో చిన్న చిన్న పిల్లలు గోపిక కృష్ణ వేషాధనతో నృత్య ప్రదర్శన నిర్వహించారు. ఈ కార్యక్రమం భాగంగా పాఠశాల కరస్పాండెంట్ శ్రీ పోలపల్లి సుధాకర్ గారు మాట్లాడుతూ కృష్ణాష్టమి మా పిల్లలతో చేసుకోవడం చాలా ఆనందంగా ఉందని తెలిపారు. ఈ వేడుకల్లో విద్యార్థిని,విద్యార్థుల తల్లిదండ్రులు ఉపాధ్యాయుని, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :