సర్కార్ టీవీ న్యూస్ / శ్రీకాకుళం జిల్లా : నియేజక వర్గం ఇంచార్జీ శ్రీమతి తోయక జగదీశ్వరి దేవి అధ్యక్షతన కురుపాం నియోజకవర్గ ములో కొన్ని పోలింగ్ బూతులో సమావేశం ఏర్పాటు చేసిన ఆమె ఓటేర్ను చైతన్య పరిచి ఓటు హక్కు ను నొట్లకోసం వినియోగించ వద్దు అంటూ తెలుగు దేశం తరుపున ఓటర్ లను కార్యోన్ముఖులను చేసింది ఈ కార్యక్రమమునకు ముఖ్య అతిథిగా మాజీ మంత్రి వర్యులు శ్రీ శత్రుచర్ల విజయ రామరాజు మరియు బూత్ పరిశీలకులు హజర్ అయ్యి జయప్రదం చేశారు...
-----------------------
Admin