సర్కార్ టీవీ న్యూస్ / కామారెడ్డి జిల్లా : కామారెడ్డి జిల్లా ప్రతినిధి రజనీకాంత్ : కామారెడ్డి జిల్లా మహిళా సాధికారిక కేంద్రం ఆధ్వర్యంలో " భేటీ బచావో బేటి పడావో " 10 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా మహిళలకు శ్రీ సంక్షేమం మహిళ సాధికారత టీం అవగాహన కల్పించారు మార్కండేయ జయంతిని పురస్కరించుకొని కేవలంపల్లి గాయత్రి నగర్ లో కలశ యాత్రను మహిళలు బయలు దేరారు వారికి భేటీ వచ్చావో బేటి పడావో హెల్ప్ లైన్ నెంబర్ 100,1930,1098, లపై ప్రజలకు అవగాహన కల్పించారు....
-----------------------
Admin