సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : మఠం పల్లి మండలం యాతవాకిళ్ళ గ్రామoలో నిరుపేద కుటుంబానికి చెందిన చింతకాయల గోవిందు అనారోగ్యం తో గత వారం చనిపోవడం తో వారి కుటుంబ సభ్యుల కి రఘు చేయూత ద్వార 5.000/- ఓజో ఫౌండేషన్ ఇంచార్జీ కుక్కలవెంకన్న చేతుల మీదుగా అందజేశారు. నిరుపేద కుటుంబాలకు రఘు చేయూత ద్వారా అందిస్తున్న సేవలు తెలుసుకున్న గ్రామస్తులు ఓజో ఫౌండేషన్ సభ్యులు ఫోన్ ద్వారా ఓజో ఫౌండేషన్ నియోజకవర్గ ఇంచార్జ్ కుక్కలవెంకన్న కు తెలియజేయగా వారు ఓజో ఫౌండేషన్ ఛైర్మన్ పిల్లుట్ల రఘు కు తెలియజేశారు. ఇట్టి విషయం తెలుసుకున్న ఓజో పౌండేషన్ చైర్మన్ పిల్లుట్లరఘు వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలుపుతూ వారి కుటుంబనికి ఓజో ఫౌండేషన్ ఎప్పుడు అండగా ఉంటుంది అని తెలియజేశారు . ఈ కార్యక్రమంలో కుక్కల వెంకన్న మాట్లాడుతు ఈ నియోజకవర్గంలో రఘు చేయూత ద్వారా ఎస్ సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, అగ్రవర్ణాలలోని పేదల కోసం ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నారు, మన యాతవాకిల్ల గ్రామంలో రఘు ఎన్నో రకాల సేవా కార్యక్రమాలు చేయడం జరిగింది. రఘు లాంటి మంచి వ్యక్తికి మీరు అందరూ కూడా తోడుగా ఉండాలని రాబోయే రోజులలో రఘు కి ఒక అవకాశం ఇవ్వాలని కోరుకుంటున్న, ఈ కార్యక్రమంలో యల్లావుల శివశంకర్ యాదవ్, బొమ్మకంటి సైదులు ముదిరాజ్,పెండెంవినయ్_గౌడ్ ,కొత్త వెంకన్న ,కొత్త కోటేష్, చింతకాయల సతీష్ గ్రామ పెద్దలు ఫౌండేషన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
-----------------------
Admin