Monday, 27 July 2026 06:02:12 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

వ్యవసాయ పనిముట్లను ప్రారంభించిన MLA మెచ్చా నాగేశ్వరరావు...

Date : 07 September 2023 10:58 AM Views : 311

సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : అశ్వారావుపేట (నియోజకవర్గం), అన్నపురెడ్డిపల్లి మండల కేంద్రంలో IKP వారి వ్యవసాయదారులకు అద్దె రూపంలో అందించే వ్యవసాయ పనిముట్లను అశ్వారావుపేట MLA మెచ్చా నాగేశ్వరరావు గారు ప్రారంభించారు.అలాగే సభ్యులందరూ ఎమ్మెల్యే గారికి ఘనంగా సన్మానించారు.ముందుగా గ్రామ చివరి నుంచి నడుస్తూ అందరినీ ఆప్యాయంగా పలకరించుకుంటూ ఎమ్మెల్యే గారు కార్యక్రమం వద్దకు చేరుకున్నారు.ఈ కార్యక్రమంలో మండల BRS పార్టీ అధ్యక్షులు, బోయినపల్లి సుధాకర్ రావు ఎంపీపీ, జెడ్పీటీసీ,ఎంపిటిసిలు, సర్పంచ్,లు ఉప సర్పంచ్,లు మండల నాయకులు, కార్యకర్తలు,అధికారులు యూత్ జంపాల శివ, బాలాజీ తదితరులు పాల్గొన్నారు.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: