Monday, 27 July 2026 05:24:24 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

ఉచిత కంటి వెలుగు శిబిరం... 50 సంవరాలు పైబడిన వారు అర్హులు...

Date : 01 August 2023 12:37 AM Views : 572

సర్కార్ టీవీ న్యూస్ / నారాయణపేట జిల్లా : మక్తల్ పట్టణంలోని లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో క్లబ్ భవనం నందు నేడు ఉచిత కంటి వెలుగు శిబిరం నిర్వహించడం జరుగుతుందని లయన్స్ క్లబ్ అధ్యక్షుడు బొడికే అంబదాస్ అన్నారు. ఈ సంద్భంగా అయన మాట్లడుతూ, ఉచిత కంటి పరీక్షకు వచ్చేవారు 50 సంవత్సరాలు పైబడి ఉండాలని ఆయన తెలిపారు. పరీక్షకు వచ్చేవారు ఆధార్ కార్డు, ఓటర్ ఐడి కార్డు, రేషన్ కార్డు జిరక్స్ కాపీలు తీసుకు రావాలన్నారు. ఇట్టి శిబిరంలో అర్హులైన వారికి లైన్స్ క్లబ్ కంటి దవాఖాన ఎనుగొండ మహబూ బ్ నగర్ కు తీసుకెళ్లి ఉచిత కంటి అపరేషన్ చేయబడుతుందని అన్నారు. ఈ అవకాశాన్ని మక్తల్ పట్టణ మరియు పరిసర గ్రామాల ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :