సర్కార్ టీవీ న్యూస్ / శ్రీ సత్యసాయి జిల్లా : కదిరి మున్సిపాలిటీ బిలాల్ నగర్ కు చెందిన మున్వర్ దినం జరిగిన గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొని. ఆగస్మాత్తుగా గుండెపోటుతో మరణించడంతో కదిరి శాసనసభ్యులు డాక్టర్ పి వి సిద్ధారెడ్డి వెంటనే వారి ఇంటికి వెళ్లి వారి మృతికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి, రూ.25 వేలు ఆర్థిక సాయం అందజేశారు. అదేర్యపడవద్దని, అండగా ఉంటామని కుటుంబ సభ్యులకు హామీ ఇచ్చారు. ఎమ్మెల్యే తో పాటు మాజీ ఎంపీ కర్నూల్ నిజాం, కౌన్సిలర్ షాను మరియు స్థానిక వైఎస్ఆర్ సీపీ నాయకులు ప్రమర్శించారు.
-----------------------
Admin