సర్కార్ టీవీ న్యూస్ / వరంగల్ జిల్లా : దుగ్గొండి మండలం అడవి రంగాపురం గ్రామ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త గోల్కొండ రవి గారి చిన్న తండ్రి గోల్కొండ నరసయ్య గారి దశదిన కార్యక్రమానికి 50 కేజీల బియ్యం అందజేసిన నర్సంపేట బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు తోకల శ్రీనివాస్ రెడ్డి గారు అలాగే 3000 రూపాయలు ఆర్థిక సాయం అందించిన వ్యవసాయ మార్కెట్ డైరెక్టర్ అజ్మీరా దంజ్య నాయక్ అలాగే ఈ కార్యక్రమంలో పాల్గొన్న అడవి రంగాపురం గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులు.
-----------------------
Reporter