సర్కార్ టీవీ న్యూస్ / వరంగల్ జిల్లా : చెన్నారావుపేట మండలం తోపన గడ్డ తండాలో మాజీ సర్పంచ్ బానోతు శ్రీనివాస్ తల్లి గారు బానోతు లాలీ మరణించారు.విషయాన్ని తెలుసుకున్న కాంగ్రెస్ మండల అధ్యక్షుడు సిద్దన రమేష్ వారి స్వ గృహానికి చేరుకొని భౌతిక కాయనికి పూలమాల వేసి నివాళులర్పించారు.. అనంతరం వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు.. ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి మంద యాకయ్య గౌడ్ మండల కాంగ్రేస్ ప్రచార కార్యదర్శి మాదారపు చరణ్ కుమార్ గ్రామ కాంగ్రేస్ అధ్యక్షుడు బానోత్ విజయ్ సింగ్ లింగగిరి మాజీ సర్పంచ్ లు బొమ్మనపెళ్ళి గణేష్ మాదారపు భాస్కర్ మాజీ సర్పంచ్ జాటోత్ స్వామి శంకరం తండా మాజీ సర్పంచ్ భద్రు అధ్యక్షుడు చిందం కుమార్ ఉపాధ్యక్షుడు సురేష్ మాజీ ఎంపిటిసి బూడిద వెంకన్న మల్లం సాగర్ గ్రామ కాంగ్రెస్ ముఖ్య నాయకులు శివ జయరాం సూర్య లక్ష్మ కిషన్ శ్రీను తదితరులు పాల్గొన్నారు...
-----------------------
Admin