సర్కార్ టీవీ న్యూస్ / హనుమకొండ జిల్లా : ఆదిలాబాద్ జిల్లా కోర్ట్ కి సంబంధించి హై కోర్ట్ 2019 జూలై లో 40 ఆఫీస్ సబర్డినేట్, అట్టెండర్ పోస్ట్ లకు నోటిికేషన్ విడుదల చేసింది. అర్హత 7 క్లాస్ పాస్ మరియు టెన్త్ ఫెయిల్ గా నిర్ణయించారు. దీనికి చాలా మంది 90% టెన్త్ డిగ్రీ పాస్ ఉన్నవాళ్లు సెలెక్ట్ అయ్యారు. స్పెషల్ బ్రాంచ్ పోలీస్ లు లోతుగా ఎంక్వైరీ చేయాలి, అభ్యర్థులు పదవ తరగతి పాస్ అయ్యారా లేదా అని తెలుసుకోవడానికి ఎస్ ఎస్ సి బోర్డ్ కి మరియు దూరవిద్య ఎస్ ఎస్ సి బోర్డ్ కి మరియు దూరవిద్య డిగ్రీ బోర్డుకు అభ్యర్థి పేరు తండ్రీ పేరు డేట్ ఆఫ్ బర్త్ వివరాలు పంపించి ఎంక్వైరీ చేయాలి, టెన్త్ ఫెయిల్ అభ్యర్థులకు తగిన న్యాయం చేయాలని సామాజిక కార్యకర్త దుర్గం రాజశేఖర్ తాండూర్ మంచిర్యాల డిమాండ్ చేశారు.
-----------------------
Admin