సర్కార్ టీవీ న్యూస్ / నిజామాబాద్ జిల్లా : ఆర్మూర్ పట్టణంలోని ఎమ్మార్వో కార్యాలయం ఆవరణలో గల రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం సభ్యులు రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావుకు ఆర్మూర్ ఎమ్మెల్యే ఆశన్న జీవన్ రెడ్డి ద్వారా వారికి క్యాంప్ కార్యాలయంలో వినతి పత్రాన్ని సమర్పించారు.ఈ సందర్భంగా వారు తెలియజేస్తూ పెన్షనర్లకు సంబంధించినటువంటి కొన్ని సమస్యలు తమకు సమర్పించుచున్నాము అన్నారు. పెన్షన్లు వివిధ అనారోగ్య కారణాలతో ఆసుపత్రులలో లక్షల రూపాయల బిల్లులు చెల్లించవలసి వస్తుందని ఒకటో ఒకటో పిఆర్సిసి పార్సులకు అనుగుణంగా పెన్షన్లకు మూలవేతల నుండి ఒక శాతం వినాయక పూర్తిస్థాయి పీహెచ్ఎస్ అమలుపరచుటకు మనవి చేశారు. ఈ హెచ్ ఎస్ అమలుపరచుటకు మనవి చేస్తున్నామన్నారు. పెంచల నుండి కమ్యూటేషన్ దారా పొందిన మొత్తం 15 సంవత్సరములు 180 వాయిదాలలో మిలాయించ బడుచున్నది ఇది చాలా కాలమ క్రితమే చేయబడిన లెక్కల ప్రకారం మినయించబడుతున్నది, ప్రస్తుత వడ్డీ రేటు ద్రవ్యోల్బానము, జీవన వ్యయo, తదితర అంశాలను పరిగణంలోకి తీసుకొని అట్టి రికవరీ కాలాన్ని 12 సంవత్సరాల కు తగ్గించుటకు విజ్ఞప్తి చేశారు. రెండవ పిఆర్సి నియమించి 1 జూలై 2023 నుండి అమలుపరచుట అయ్యా చెల్లించుట పెండింగ్లో ఉన్న రెండు డిఆర్ లు చెల్లించుటకు విజ్ఞప్తి చేశారు. నెలల తరబడి ఈ కుబేర్ పెండింగ్లో ఉన్న బిల్లులను వెంటనే చెల్లించుట ప్రతినెల మొదటి తేదీ పెన్షన్లు చెల్లించుట విజ్ఞప్తి 398 రూపాయల క్రింద నియామకాలు జరిగిన స్పెషల్ ఉపాధ్యాయులకు నేషనల్ ఇంక్రిమెంట్ ఇవ్వాలన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విశ్రాంతిని ఉద్యోగుల సంఘం 80% పెన్షనర్లు సభ్యులుగా ఉన్నందున టీఎస్ జిఆర్ఈఏ సంఘానికి ప్రభుత్వం గుర్తింపు ఇవ్వాలని జీవన వ్యాయామము విపరీతంగా పెరిగినందున రాష్ట్ర ప్రభుత్వ పెన్షన్ల కనిష్ట పెన్షన్ రూపాయలు 30000 గా నిర్ణయించుటకు విజ్ఞప్తి ఇతర సమస్యలపై పెన్షనల్ల సంఘంతో ప్రభుత్వ ఉన్నత అధికారులు చర్చలు జరిపి పరిష్కరించుటకు గాను చర్చలు గైకొనుటకు విజ్ఞప్తి విషయాలను సానుభూతితో పరిశీలించి సానుకూల నిర్ణయాలు వేలువర్తిస్తాయని ఆశిస్తూ మరొక తమరు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పెన్ష నార్దరుల అందరి పక్షాన కృతజ్ఞతలు తెలియజేశారు. దయతో ఈ విషయాలను సానుభూతితో పరిష్కరిస్తారని తమ పూర్తి విశ్వాసంతో రాష్ట్ర ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగులు ఆశిస్తున్నారు....
-----------------------
Admin