సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : బూర్గంపాడు మండలం సారపాక గాంధీ నగర్ గ్రామంలో కనక దుర్గ అమ్మవారి దేవాలయం లో 21/3/2023 మంగళవారం నుండి 23/3/2023 గురువారం వరకు నిర్వహించబోయే జాతరమహోత్సవములు బుర్గంపాడు మండల జడ్పీటీసీ కామిరెడ్డి శ్రీలత , మర్యాదపూర్వంగా కలసి గౌరవంగా ఆహ్వానించడం జరిగింది , ఈ కార్యక్రమానికి భూక్య కృష్ణ , మూడ్ మణికంఠ , శివరామకృష్ణ ,పంగి సురేష్, భూక్యా సురేష్ , లావుడియా భద్రు , టిఆర్ఎస్ పార్టీ నాయకులు , తదితరులు పాల్గొన్నారు...
-----------------------
Admin