Sunday, 26 July 2026 08:57:32 AM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

డాక్టర్ సుదర్శన్ నాయుడు భౌతికకాయంపై పూలమాలలు వేసి నివాళులు అర్పించిన హుజూర్ నగర్ డివిజన్ ఆర్ఎంపీ సంఘం అధ్యక్షులు షేక్ మన్సూర్ అలీ...

Date : 15 October 2024 09:39 AM Views : 655

సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : డాక్టర్ సుదర్శన్ నాయుడు హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలో లింగగిరిరోడ్ లో గత 20 సంవత్సరాలుగా అభయ హాస్పిటల్ నిర్వహిస్తూ హుజూర్నగర్ నియోజకవర్గ వ్యాప్తంగా అనేక మంది ప్రజలకు రాత్రనకా పగలనకా వైద్య సేవలు అందిస్తూ ఆదివారం నాడు రాత్రి అనారోగ్యంతో అకాల మరణం చెందినారు. హుజూర్ నగర్ డివిజన్ రూరల్ మెడికల్ ప్రాక్టీషనర్స్ అసోసియేషన్ అధ్యక్షులు షేక్ మన్సూర్ అలీ ఆధ్వర్యంలో హుజూర్నగర్ మండలంలోని డివిజన్లోని ఆర్ఎంపి పి.ఎం.పి గ్రామీణ వైద్యులు డాక్టర్ సుదర్శన్ నాయుడు భౌతిక కాయంపై పూలమాలలు వేసి కన్నీటి నివాళులు అర్పించి శ్రద్ధాంజలి ఘటించినారు. వారి కుటుంబ సభ్యులకు మనోధైర్యం కల్పించి సంతాపం తెలిపినారు. ఈ కార్యక్రమంలో సూర్యాపేట జిల్లా ఆర్ఎంపీ సంఘం గౌరవ అధ్యక్షులు షేక్ బాబు హుజూర్నగర్ మండల ప్రధాన కార్యదర్శి సన్నిధి వెంకటేశ్వర్లు కోశాధికారి ఆత్కూరి శ్రీనివాస్ సిహెచ్ కోటేశ్వరరావు పి బ్రహ్మం టి రమేష్ జి మర్రెడ్డి షేక్ అమీనా డి వెంకటాచారి షేక్ మీరా వెంకటేశ్వర్లు ఆర్ అంజి ఎండి రషీద్ ఆర్ మురళి ప్రసాద్ నాగుల్ మీరా హుజూర్ నగర్ మండలంలోని ఆర్ఎంపి పిఎంపీలు అధిక సంఖ్యలో పాల్గొని నివాళులు అర్పించారు....

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :