సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : కొత్తగూడెంలో తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం జరిగింది. అతి వేగంగా వచ్చి ఆర్టీసీ బస్సు డివైడర్ ని ఢీ కొట్టింది. దీంతో బస్సులో ఉన్న ప్రయాణికులు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. ఈ ఘటన కొత్తగూడెం లో జరిగింది. ఈ బస్సు హైదరాబాదు నుండి మణుగూరు వెళ్తుంది. డ్రైవర్ నిర్లక్ష్యమే దీనికి కారణమని ప్రయాణికులు తెలియజేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు సహాయ చర్యలు చేపట్టారు ప్రమాద సమయంలో బస్సులో మొత్తం 32 మంది ఉన్నట్లు గుర్తించారు. సుమారు 14 మందికి పైగా గాయాలయ్యాయి....
-----------------------
Admin