Monday, 27 July 2026 03:28:32 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

గ్రామ పంచాయితీ భవనం సర్పంచ్ సుజాత నాయక్ చేతులు మీదగా భూమి పూజ...

Date : 13 July 2023 11:18 AM Views : 466

సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : మఠంపల్లి మండలం లోని కాల్వపల్లి తండా, గ్రామపంచాయతీ బిల్డింగ్ , అంగన్వాడీ కేంద్రం బిల్డింగ్, నల్లగొండ పార్లమెంట్ సభ్యులు మాజీ పిసిసి అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డి సి ఎస్ ఆర్ నిధుల నుండి మంజూరు చెయ్యగా అట్టి పనులను సర్పంచ్ సుజాత నాయక్ శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో కాల్వపల్లి తండా ఉప సర్పంచ్ కాళీ వస్త్రం ,వార్డ్ నెంబర్ లు పట్ల, రవీందర్, నాగేందర్, కీమా, హనుమంతు, బాబు, రంగా, గ్రామ పెద్దలు శ్రీరాముల బ్రహ్మచారి, హనుము, బద్రు , వెంకటేశ్వర్లు, హాజ ,మనూరియా , సక్కు ,బాబు ,కోట ,గోపి, సేవ, బాలు, శ్రీను, సోమ్లా, కోటియా ,చందా, బాబా, బాలు, బొడక , చంటి అంగన్వాడి టీచర్ రాజ్యలక్ష్మి , ఆశా వర్కర్ సుజాత , తదితరులు పాల్గొన్నారు.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :