సర్కార్ టీవీ న్యూస్ / ములుగు జిల్లా : వెంకటాపురం మండలం కెసిఆర్ కాలంలో దిన పరిస్థితిలో ఉన్న రోడ్లను పట్టించుకోని ప్రభుత్వం దీనిని తొందరగా వేయించ గలరని. గ్రామ పంచాయతీ సెక్రెటరీ, సర్పంచ్ దయచేసి ఈ రోడ్లన్నీ వేయించ గలరని కోరుచున్న ప్రజలు దీనిని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని కోరుకుంటున్నారు.... దయచేసి రోడ్లు వేపించగలరని ప్రార్థిస్తున్న కేసీఆర్ కాలనీవాసులు...
-----------------------
Admin