Sunday, 26 July 2026 02:39:41 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

మణిపూర్ రాష్ట్ర సిఎం వెంటనే రాజీనామా చేయాలి... - సిపిఐ, సిపిఎం డిమాండ్

Date : 31 July 2023 09:33 AM Views : 407

సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : గరిడేపల్లి మండల కేంద్రంలో మణిపూర్ రాష్ట్రంలో అధికారంలో ఉన్న బిజెపి ప్రభుత్వాన్ని భర్తరఫ్ చేయాలని సిపిఐ సిపిఎం మండల కార్యదర్శిలు షేక్ యాకుబ్, పోకల వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు. గరిడేపల్లి మండల కేంద్రంలోని జాతీయ రహదారిపై ఉభయ కమ్యూనిస్టు పార్టీల ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేసి వారు మాట్లాడుతూ మణిపూర్ రాష్ట్రం లో జరుగుతున్న అరాచక శక్తులను వెంటనే అరికట్టి ప్రజలలో శాంతి భద్రత నెలకొల్పాలని స్వతంత్రం వచ్చి 76 సంవత్సరాలు అవుతున్న దేశంలోని మహిళలపై జరుగుతున్న అత్యాచారా బాధితులను ప్రభుత్వ ఆదుకొని నిందితులకు వెంటనే శిక్షలు అమలయేలా సరైన నిర్ణయం తీసుకొని పరిష్కరించాలని డిమాండ్ చేశారు.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: