సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : కోదాడలోని జూనియర్ సివిల్ కోర్టులో అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో కోర్టు బీరువాలోని ఫైల్స్ అన్ని కాలి బూడిద అయ్యాయి స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు విద్యుత్ శాఖ అధికారులు ఘటన స్థలాన్ని పరిశీలించారు ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీస్తున్నారు సోమవారం అర్ధరాత్రి ఈ ఫైర్ యాక్సిడెంట్ జరిగినట్లు అనుమానిస్తున్నారు కాగా కోర్టులో అగ్ని ప్రమాదం చోటు చేసుకోవడానికి గల కారణాలు ఏముంటాయని తెలియాల్సి ఉంది ప్రమాదవశాత్తు జరిగిందా లేక ఎవరైనా చేసి ఉంటారా అని పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు...
-----------------------
Admin