Monday, 27 July 2026 04:11:01 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

పాఠశాలను ఆర్మూర్ నుంచి తరలించవద్దని బిజెపి మరియు బీజేవైఎం పాఠశాల ముందు ధర్నా

Date : 13 February 2023 11:59 PM Views : 670

సర్కార్ టీవీ న్యూస్ / నిజామాబాద్ జిల్లా : ఆర్మూర్ పట్టణంలోని జ్యోతిబాపూలే బిసి బాలికల సంక్షేమ గురుకుల పాఠశాలన ఆర్మూర్ నుండి తరలించే ప్రయత్నాన్ని మానుకోవాలని డిమాండ్ చేస్తూ బిజెపి మరియు బీజేవైఎం ఆధ్వర్యంలో పాఠశాల ముందు ధర్నా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి జీ.వీ నరసింహారెడ్డి ,బిజెపి ఆర్మూర్ అసెంబ్లీ కన్వీనర్ పాలెపు రాజు, బిజెపి ఆర్మూర్ పట్టణ అధ్యక్షులు జస్సు అనిల్ కుమార్ ,బీజేవైఎం ఆర్మూర్ పట్టణ అధ్యక్షులు కలికోట ప్రశాంత్ మాట్లాడుతూ జ్యోతిబాపూలే బాలికల గురుకుల పాఠశాలలో సుమారు 450 మందివిధ్యర్దినులు విద్యను ఐదో తరగతి నుండి పదవ తరగతి వరకు అభ్యసిస్తున్నారని .ఎందరో విద్యార్థినులు ఈ గురుకుల పాఠశాలలో చేరడానికై ఉచ్చ పడుతున్నారని .కానీ వారి ఉత్సాహానికి నీరు గారుస్తూ ఈ యొక్క గురుకుల పాఠశాలను ఇక్కడి నుంచి తరలించే యోజన ఈ రాష్ట్ర ప్రభుత్వం చేయడం వలన విద్యార్థినులతో పాటు విద్యార్థి నుల తల్లిదండ్రులు సైతం ఆందోళనకు గురవుతున్నారని. ఎక్కడో మారుమూల గ్రామాల్లోఈ విద్యా సం స్థను తరలించడం కారణంగా అక్కడ పరిస్థితులు ఎలా ఉంటాయో అని విద్యార్థినుల తల్లిదండ్రులు భయాందోళనకు గురి అవుతున్నారని. అందుకే స్థానిక ఎమ్మెల్యే జీవన్ రెడ్డి తక్షణమే స్పందించి పాఠశాల తరలింపును ఉన్నత అధికారులతో మాట్లాడి తరలించకుండా చూసే బాధ్యత ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి పైనే ఉందని .మరి ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి తన సామర్థ్యాన్ని నిరూపించుకుంటారో లేదా నిస్సహాయతతో తరలింపుకై ముందుకెళ్తారో స్పష్టం చేయాల్సిన అవసరం ఉందని బిజెపి డిమాండ్ చేస్తూ. వెంటనే ఈ గురుకుల పాఠశాలను తరలించే యోచనను మానుకోవాలని లేనట్లయితే విద్యార్థినుల మరియు విద్యార్థిని తల్లిదండ్రులను భాగస్వామ్యంతో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేస్తామని ఈ సందర్భంగా సంబంధిత అధికారులకు మరియు రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించడమైనది. ఈ కార్యక్రమంలో పట్టణ ప్రధాన కార్యదర్శి ఉదయ్ గౌడ్ ఉపాధ్యక్షులు సాయినాథరెడ్డి పెద్దోళ్ల భరత్ దళిత మోర్చా ఆర్మూర్ పట్టణ అధ్యక్షులు పులి యుగంధ తదితరులు పాల్గొన్నారు.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :