Sunday, 26 July 2026 04:18:56 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

మొక్కు చెల్లించుకున్న యూత్ కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అందేమోహన్...

Date : 06 December 2023 01:29 AM Views : 344

సర్కార్ టీవీ న్యూస్ / రంగారెడ్డి జిల్లా : షాద్ నగర్ : ఆపద మొక్కులవాడ అనాధ రక్షకా శ్రీ వెంకటేశా గోవిందా నమో నమహా అంటూ జానంపేట శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో కాంగ్రెస్ భక్తుల నినాదాలు మారు మ్రోగాయి. మంగళవారం యువజన కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అందే మోహన్ ఆధ్వర్యంలో పలువురు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఆయా విభాగాల నాయకులు ఆలయ ఆవరణలో 13 కొబ్బరికాయలు కొట్టి మొక్కులు చెల్లించుకున్నారు. షాద్ నగర్ ఎమ్మెల్యేగా వీర్లపల్లి శంకర్ గెలుపుతో కార్యకర్తల్లో సంబరాలు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా వీర్లపల్లి శంకర్ గెలవాలని ఆపద మొక్కులవాడికి మొక్కుకున్న అందే మోహన్ తన అనుచరులతో కలిసి కొబ్బరికాయలు కొట్టారు. ఈ సందర్భంగా అందేమోహన్ మాట్లాడుతూ సుదీర్ఘ పోరాటం చేస్తూ ప్రజల్లో మంచి పేరు తెచ్చుకొని ప్రజా వ్యతిరేక కార్యకలాపాలను ఎండగట్టి ప్రజల మద్దతుతో ఎన్నికల్లో ఘనవిజయం సాధించిన వీర్లపల్లి శంకర్ ఆయురారోగ్యాలతో అభివృద్ధి సాధించాలని అందేమోహన్ తెలిపారు. జానంపేట శ్రీ వెంకటేశ్వర స్వామి మహత్యంతో శంకరన్న గెలిచాడు అంటూ కాంగ్రెస్ భక్తులు ఆనందం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నేత ముబారక్ అలీ ఖాన్, కిట్టు, కడియాల సాయి కుమార్, ప్రదీప్, లడ్డు, నరేంద్ర, గణేష్, సిద్దు, నవీన్, ర్యాకల శ్రీకాంత్, గణేష్, శివ, తేజ, తదితరులు పాల్గొన్నారు.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: