సర్కార్ టీవీ న్యూస్ / హనుమకొండ జిల్లా : పరకాల నిజ వర్గ కేంద్రంలో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నందు సెప్టెంబర్ 17వ తేదీ తెలంగాణ రాష్ట్ర ప్రజా పాలన దినోత్సవం సందర్భంగా ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం అమరధామం అమరవీరుల స్మార క భవనమునందు నిర్వహించిన వేడుకల్లో ముఖ్యఅతిథిగా పాల్గొన్న పరకాల శాసనసభ్యులు రేవూరి ప్రకాశ్ రెడ్డి పాల్గొని జాతీయ పథకాన్ని ఆవిష్కరించారు అనంతరం స్వతంత్ర సమరయోధులకు శాలువాలతో ఘనంగా సన్మానించారు...
-----------------------
Admin