Sunday, 26 July 2026 08:10:55 AM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

తరాల పెళ్లి ప్రభుత్వ పాఠశాల నందు స్కూల్ పిల్లలకు సాంస్కృ తిక, క్రీడా పోటీలు...

Date : 01 February 2025 09:46 AM Views : 921

సర్కార్ టీవీ న్యూస్ / హనుమకొండ జిల్లా : కాజీపేట మండలం తరాల పెళ్లి ప్రభుత్వ పాఠశాల నందు స్వయం పరిపాలన దినోత్సవం సందర్భంగా నిర్వహించినటువంటి సాంస్కృ తిక , స్కూల్ పిల్లలకు క్రీడా పోటీలు నిర్వహించడం జరిగింది అట్టి బహుమతులకు గాను ఆర్థికంగా సహాయం అందించడం జరిగింది చీఫ్ గెస్ట్ గా నన్ను ఆహ్వానించి నా యొక్క చేతుల మీదుగా విజేతలుగా నిలిచిన వారికి బహుమతులను నా చేతుల మీదుగా అందించడం జరిగింది తర్వాత ప్రధానోపాధ్యాయులు మరియు టీచర్స్ అందరు కలిసి చిరు సన్మానం చేయడం జరిగింది నేను మీ హెడ్ కానిస్టేబుల్ మడికొండ పోలీస్ స్టేషన్ జి జయరాజు ఇట్టి కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు ,స్టాప్ విద్యార్థిని విద్యార్థులు ఇట్టి కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది...

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: