సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : కొత్తగూడెం : అభివృద్ధి పేరుతో కూల్చివేతలు పాల్పడుతున్న కొత్తగూడెం మున్సిపల్ శాఖ. ప్రజలను, వ్యాపార వర్గాలను నిర్వాసితులను చేసే చర్యలు మానుకోవాలని, డ్రైనేజి వరకే విస్తరణను పరిమితం చేసి అదనపు కూల్చివేతలని ఆపాలని, లేపాక్షి రోడ్ బాదిత గృహయజమానులకు, వ్యాపారులకు సిపిఐ అండగా ఉంటుందని సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్.కె.సాబీర్ పాషా తెలియజేశారు. లేపాక్షి రోడ్డు విస్తరణ పనులను పరిశీలించిన సిపిఐ నాయకులు, కౌన్సిలర్ల బృందం.
-----------------------
Admin