Monday, 27 July 2026 10:38:39 AM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

షాద్ నగర్ 11వ వార్డులో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన...

Date : 09 October 2023 09:38 AM Views : 263

సర్కార్ టీవీ న్యూస్ / రంగారెడ్డి జిల్లా : షాద్ నగర్ : షాదనగర్ అభివృద్ధిలో భాగంగా మున్సిపాలిటీ పరిధిలోని 11వ వార్డులో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ అభివృది కార్యక్రమంలో భాగంగా హెచ్ఎండిఏ రూ.10 లక్షల రూపాయలతూ సుజాత ఇంటి నుంచి సి. చంద్రయ్య ఇంటి వరకు, పూర్ణం శేఖర్ ఇంటి నుంచి బొగ్గు బాలమ్మ ఇంటి వరకు సీసీ రోడ్డు పనులను ప్రారంభించడం జరిగింది. మన్ మర్రి నర్సింహ ఇంటి నుంచి జహంగీర్ ఇంటి వరకు రూ,9 లక్షల 20 వెలు సిసి రోడ్డు పనులు, భజనకోట నుంచి కట్ట వెంకటేష్ ఇంటి వరకు 8 లక్షల 30 వేలు, రాజు ఇంటి నుంచి విష్ణు శర్మ ఇంటి వరకు పట్టణ ప్రగతి కింద 6 లక్షల రూపాయలు యాదగిరి ఇంటి వరకు సిసి రోడ్డు పనులకు, మొత్తం 46 లక్షల రూపాయల అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభించడం జరిగింది. అనంతరం ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ కు, నాయకులకు సన్మానించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జడ్పీ వైస్ ఛైర్మన్ ఈటా గణేష్, మున్సిపల్ చైర్మన్ కొందుటి నరేందర్, వైస్ ఛైర్మన్ నటరాజన్, మైనార్టీ నేత జమృత్ ఖాన్, స్థానిక కౌన్సిలర్ పిల్లి శారదా శేఖర్, గుడిపల్లి మల్లయ్య, కె.రాములు, కె.మల్లేష్, ఎన్. మల్లేష్, గుడిపల్లి శంకరయ్య,పద్మశాలి రాములు, ఆర్పీ భారతమ్మ, కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :