సర్కార్ టీవీ న్యూస్ / నిజామాబాద్ జిల్లా : ఆర్మూర్ పట్టణం లోని ఎంతో ప్రసిద్ధిగాంచిన శ్రీ నవనాధ సిద్ధుల గుట్ట పుణ్యక్షేత్రం సోమవారం ఉదయం నుండే భక్తులు గుట్టపైన శివాలయంలో శివలింగానికి పంచామృతాలతో అభిషేకాలు నిర్వహించి, రామాలయం, దత్తాత్రేయ, దుర్గామాతా, అయ్యప్ప ఆలయాలలో ప్రత్యేక పూజలు. నిర్వహించారు. శ్రీ నందీశ్వర మహారాజు ఆధ్యర్యంతో రామాలయం. నుండి నీరు వరకు అల్లేశ్వరుని పల్లకి సేవ లిసి కోనేరు వద్దకు తీసుకెళ్ళి అక్కడ కొబ్దంకాయ కొట్టి హారతి ఇచ్చి తిరిగి రామాలయం వరకు పిప్రి గల్లి భాధ మండలి వారి భక్తి గీతాలతో అంగరంగ వైభవంగా ఆ శివేశ్వరుని పల్లకి సేవ చేయడం జరిగింది. ప్రతి సోమవారం లాగానే ఈ సోమవారం కూడా ఆర్మూర్ స్థానిక ఏమ్మెల్యే ఆశన్న జీవన్ రెడ్డి భక్తులకు అన్న ప్రసాదాన్ని అందజేయడం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో ఆలయ కమిటి చైర్మెన్ ఏనుగు చంద్రశేఖర్ రెడ్డి, బి. సుమన్, పి.సి. గంగారెడ్డి, బి.కిషన్, మీనా చందు, నక్కల లక్ష్మన్, కోడి గెల మల్లయ్య, చిన్నారెడ్డి, అయ్యప్ప శ్రీనివాస్, సిద్ధుల గుట్ట సేవా సమితి, భక్తులు, మరియు విప్రిగల్లే ఆలూర్ రాజ్ భజన మండలి వారు పాల్గోన్నారు..
-----------------------
Admin