సర్కార్ టీవీ న్యూస్ / శ్రీ సత్యసాయి జిల్లా : ఓబుల దేవర చెరువు మండలం కొండకమర్ల తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నారా లోకేష్ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. కేక్ కట్ చేసి తెలుగుదేశం పార్టీ నాయకులు,కార్యకర్తలు, ప్రజలకు పంచి పెట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో నాయకులు మాట్లాడుతూ.తెలుగుదేశం పార్టీ యువనేత భవిష్యత్ తరాల ఆశాజ్యోతి ,కష్టాల్లో ఉన్న కార్యకర్తలకు అండగా నేనున్నానంటూ భరోసా ఇచ్చిన నేత, నారా లోకేష్ అన్నకు హృదయ పూర్వక జన్మదిన శుభాకాంక్షలు అంటూ తెలియచేసిన తెలుగుదేశం పార్టీ నాయకులు. యువ నాయకుడు లోకేష్ అత్యున్నత స్థానానికి ఎదగాలని పేద ప్రజలకు ఆయన సేవలు ఆదర్శంగా నిలవాలని ఆకాంక్షించారు. అలాగే నారా లోకేష్ చేపట్టిన పాదయాత్ర విజయవంతంగా సాగాలని కోరుకుంటూ తెలుగుదేశం పార్టీ నాయకులు ఈ కార్యక్రమంలో హిందూపురం పార్లమెంటరీ తెలుగు రైతు సోషల్ మీడియా కోఆర్డినేటర్ జాకీర్ అహ్మద్, మాజీ సర్పంచ్ షఫీ అహ్మద్, జిల్లా ఎస్సీ సెల్ ప్రధాన కార్యదర్శి బడిశం రామాంజనేయులు, మండల తెలుగు యువత అధ్యక్షుడు కొండే ఈశ్వరయ్య, గ్రామ కమిటీ అధ్యక్షుడు శంకర, మాజీ స్టోర్ డీలర్ చిన్న రాయుడు, నియోజకవర్గ మైనార్టీ సెల్ కార్యదర్శి ఇర్షాద్, చింతమాను పల్లి నాయకులు వినోద్ నాయుడు,సుధాకర్ నాయుడు, డబ్బురవారిపల్లి నారాయణరెడ్డి,ఇమ్రాన్, గందోడి చలపతి, మల్ రెడ్డి, రామకృష్ణారెడ్డి, శేషయ్య గారి పల్లి రవి, లచ్చి రామ్ నాయక్, రఫీ, గండికోట రహమతుల్లా, అబ్బాస్ అలీ, మహబూబ్ బాషా తదితరులు పాల్గొన్నారు....
-----------------------
Admin