Monday, 27 July 2026 11:50:12 AM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

ప్రజలకు పారిశుధ్యం పై అవగాహనా కల్పిస్తూన్నా... -గజ్వెల్ మునిసిపల్ చైర్మన్ యాన్.సి రాజమౌళి

Date : 21 May 2023 01:32 AM Views : 448

సర్కార్ టీవీ న్యూస్ / సిద్దిపేట జిల్లా : తెలంగాణ రాష్ట్ర మునిసిపల్ శాఖ మంత్రి కేటీఆర్ , అలాగే సిద్దిపేట జిల్లా మంత్రి హరీష్ రావు ఆదేశాల మేరకు గజ్వెల్ -ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీలో వారం రోజుల పాటు ప్రత్యేక పారిశుధ్య కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఇందులో భాగంగా ఈరోజు 11,12 మరియు 20వార్డులలో చేపట్టిన కార్యక్రమాలలో 12వార్డ్ ప్రజలకు పారిశుద్యం పై అవగాహనా కల్పిస్తూ మునిసిపల్ సిబ్బందికి తగు సూచనలు చేసిన మునిసిపల్ చైర్మన్ NC. రాజమౌళి గారు వారితో పాటు వార్డ్ కౌన్సిలర్ అత్తెల్లి శ్రీనివాస్ గారు మునిసిపల్ శానిటైజెషన్ సిబ్బంది సత్తయ్య, ప్రవీణ్, కర్ణాకర్, అనిల్,పారిశుధ్య కార్మికులు తదితరులు పాల్గొన్నారు..

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :