సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : కాంగ్రెస్ ప్రభుత్వ హయాం లో ఉత్తమ్ కుమార్ రెడ్డి అధ్వర్యంలో తమ్మవరం మరియు కృష్ణపట్టే ప్రాంత రైతు మిత్రులకోసం ఎంతో కృషి చేసి జీవిత కాలం గుర్తుండేలా ఎర్పాటు చేసిన లిఫ్ట్ ని పరిశీలించిన హుజూర్ నగర్ కాంగ్రెస్ నాయకులు సాముల జైపాల్ రెడ్డి ఈ సందర్భంగా జైపాల్ రెడ్డి మాట్లాడుతూ ఎక్కడో ఉన్న మారుమూల గ్రామానికి అస్సలు రోడ్డు మార్గమే లేని గ్రామానీకి రోడ్డు వచ్చేలా,మరియు ప్రతి ఎకరా కు నీరు వచ్చేలా చేసింది మన కాంగ్రెస్ ప్రభుత్వమే మన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారే అని గుర్తు చేశారు. మన ప్రభుత్వం వేసిన రోడ్లు తప్ప ఈ ప్రభుత్వం మళ్ళీ వేసింది లేదు ఇది ప్రజలు గుర్తుచేసుకోవాలి.ఈ సారి మళ్ళీ మన ప్రభుత్వం వచ్చేలా కృషి చేసి మన ఉత్తమ్ కుమార్ రెడ్డి కి ఎప్పుడూ తోడుండాలి అంటు చెప్పారు.
-----------------------
Admin