Monday, 27 July 2026 05:02:55 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

మూగజీవాలలో నట్టలను నివారించాలి దేశాయిపల్లి సర్పంచ్ ఉత్తరేణి భాగ్యలక్ష్మి

Date : 30 December 2025 10:01 PM Views : 389

సర్కార్ టీవీ న్యూస్ / వరంగల్ జిల్లా : గొర్రెలు, మేకల ఆరోగ్య సంరక్షణలో భాగంగా నట్టల నివారణ మందులను వేసి నట్టలను నివారించినట్లయితే మూగజీవుల యజమానులు లాభాల బాటలో నడుస్తారని నూతన సర్పంచ్ ఉత్తరేణి భాగ్యలక్ష్మి అన్నారు. మంగళవారం మండలంలోని దేశాయిపల్లి గ్రామంలో పశు వైద్యాధికారుల ఆధ్వర్యంలో నట నివారణ కార్యక్రమాన్ని చేపట్టగా నూతన సర్పంచ్ ముఖ్య అతిథిగా విచ్చేసి నట్టల నివారణ మందులను పంపిణీ చేశారు ఎల్లవేలలా రైతులకు అందుబాటులో ఉండాలని సంబంధిత పశు వైద్యాధికారులకు ఆమె సూచించారు. దేశాయిపల్లిలో దాదాపు 1100 గొర్రెలు మేకలకు నట్టల నివారణ మందులను వేయడమైందని వెటర్నరీ వైద్యాధికారులైన సోమశేఖర్ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పశు వైద్య సిబ్బంది కవిత శివ గ్రామ యాదవులు రైతులు పాల్గొన్నారు.

-----------------------

పవన్ కుమార్ 9603285820

Reporter

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :