Monday, 27 July 2026 07:38:33 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

మహిళల ఆత్మరక్షణకు కరాటే దోహదపడుతుందని అక్షర హై స్కూల్ ప్రిన్సిపాల్ నవీన్ రెడ్డి తెలిపారు.

Date : 05 March 2023 11:52 PM Views : 512

సర్కార్ టీవీ న్యూస్ / హనుమకొండ జిల్లా : ఓరుగల్లు డ్రాగన్ స్కూల్ ఆఫ్ జపాన్ కరాటే షోటో కాయ్ నిర్వహించిన. ఇంటర్ స్టేట్ ఓపెన్ కరాటే ఛాంపియన్ షిప్ 2023 పోటీలను ముఖ్య అతిథిగా విచ్చేసిన అక్షర హై స్కూల్ ప్రిన్సిపల్ "నవీన్ రెడ్డి " సందర్భంగా మాట్లాడుతూ, విద్యార్థుల ఆత్మరక్షణకు కరాటే దోహదపడుతుందన్నారు.అనంతరం కరాటే టోర్నమెంట్ నిర్వాహకులను ఆయన అభినందించారు.ఈ కార్యక్రమంలో టోర్నమెంట్ చీఫ్ జడ్జి సురేందర్ మాస్టర్ ,టోర్నమెంట్ ఆర్గనైజర్ , వి.నాగమహేష్ ,క్రీడాకారులు, తదితరులు పాల్గొన్నారు.పొడిశెట్టి .విప్లవ్ కటాస్ , స్పారింగ్ విభాగంలో బంగారు పతకం సాధించారు. ప్రిన్సిపాల్ మరియు తల్లిదండ్రులు పొడి శెట్టి వెంకటేష్ తదితరులు అభినందించారు...

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :