Monday, 27 July 2026 11:29:03 AM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

ఘనంగా సెంట్రల్ బ్యాంక్ అఫ్ ఇండియా 113 వ వ్యవస్థాపక దినోత్సవ వేడుకలు...

Date : 22 December 2023 03:37 AM Views : 212

సర్కార్ టీవీ న్యూస్ / హనుమకొండ జిల్లా : సెంట్రల్ బ్యాంక్ అఫ్ ఇండియా లో 113 వ వ్యవస్థాపక దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఉదయం బ్యాంక్ సిబ్బంది యోగ కార్యక్రమం లో పాల్గొన్నారు. ఖాతాదారుల సమావేశంలో బ్యాంక్ ఖాతాదారులు బ్యాంక్ సేవలను కొనియాడారు. సెంట్రల్ బ్యాంక్ అఫ్ ఇండియా సిబ్బoది చాలా చక్కగా సేవలను అందిస్తున్నారని పలువురు పేర్కొన్నారు. కార్యక్రమంలో రీజనల్ హెడ్ శ్రీ పంకజ్ కుమార్ మాట్లాడుతూ బ్యాంక్ 113 వ వ్యవస్థాపక దినోత్సవం లొ భాగంగా మరింత బాగా సేవ లు అందిస్తామని, డిజిటల్ బ్యాంకింగ్ ను సరళ మైన బ్యాంకింగ్ కోసం అందిస్తున్నామని, బ్యాంక్ మరియు ఆర్థిక అవసరాలను తీర్చడానికి సెంట్రల్ బ్యాంక్ ఎల్లప్పుడూ సిద్దంగా వుంటుందని, ఖాతాదారులు, ప్రజలు తమ బ్యాంక్ సేవల ను సద్వినియోగం చేసుకోవాలని కోరారు . హౌజ్ ఆఫ్ జాయ్ లొ బట్టలు, మరియు ఫ్రూట్స్న్ ను రీజనల్ హెడ్ శ్రీ పంకజ్ కుమార్ గారు, అందరికీ పంచి పెట్టారు. వారితో పాటు చీఫ్ మేనేజర్ చేతన్ కుమార్, నక్కలగుట్ట శాఖ మేనేజర్ ముత్యాల. మురళి తదితరులు పాల్గొన్నారు.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :