Sunday, 26 July 2026 02:08:02 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

మహిళలకు రాజ్యాంగం కల్పించిన హక్కుల పట్ల అవగాహన కలిగి ఉండాలి... -కొత్తగూడెం మొదటి అదనపు జిల్లా న్యాయమూర్తి ఎం శామ్ శ్రీ

Date : 07 March 2023 03:06 AM Views : 546

సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : తల్లిదండ్రులు అమ్మాయిలను అబ్బాయిలతో సమానంగా చూడాలని, వారిలో ఆత్మవిశ్వాసాన్నీ పెంపొందించడం ద్వారా ప్రతి సమస్యను వారు ధైర్యంగా ఎదుర్కొనేలా స్ఫూర్తిని నింపాలని న్యాయమూర్తి శ్యాంమ్ శ్రీ కోరారు. సోమవారం బాబు క్యాంపు లోని బృందావనం చిల్డ్రన్ పార్కులోని సమావేశ మందిరంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వారోత్సవాల్లో భాగంగా న్యాయ అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగినది. ఈ సందర్భంగా న్యాయమూర్తి మాట్లాడుతూ సెక్షన్ 125 సి.ఆర్పి.సి ప్రకారం భర్త నుండి భార్య త్వరితగతిన భరణం ను పొందవచ్చని తెలిపారు. లింగ సమానత్వాన్ని సాధించడం ద్వారా సమాజంలో మహిళల ప్రాథన్యత పెరుగుతుంది అని తెలిపారు. న్యాయవాదిని నియమించుకోలేని సోమత లేని నిరుపేదల కోసం సత్వర న్యాయాన్ని అందించడానికి జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ ఆపన్న హస్తంగా ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సీనియర్ న్యాయవాది లక్కినేని సత్యనారాయణ, లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్స్ నుండి చీఫ్ వి.పురుషోత్తమరావు, డిప్యూటీ నిరంజన్ రావు, జమాతే మహిళ జిల్లా అధ్యక్షురాలు పర్వీన్ ముస్తాఫా, కొత్తగూడెం జమాతే హిందూ ఇస్లాం ఆర్గనైజర్ షహనాజ్, బీసీ సంఘం అధ్యక్షురాలు మునిలా, లీగల్ సర్వీసెస్ మెంబర్స్ రాజమల్లు, సాదిక్ పాషా, కాసాని రమేష్, సజహన్ పర్వీన్, అసిస్టెంట్ కౌన్సిల్స్ నాగ స్రవంతి జ్యోతి, విశ్వకర్మ లీగల్ సర్వీసెస్ సిబ్బంది మహిళలు పాల్గొన్నారు.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :