సర్కార్ టీవీ న్యూస్ / శ్రీ సత్యసాయి జిల్లా : ఏ పీ జే అబ్దుల్ కలాం గారి జయంతి చేసుకోలేని స్థితిలో ఉన్న అధికారులు ప్రజాప్రతినిధులు ...! ఏపీజే అబ్దుల్ కలాం గారి చేసిన పాపం ఏమిటో కనీసం అబ్దుల్ కలాం గారి జయంతిని జరపకుండా నిర్లక్ష్యం చేస్తున్న అధికారులు, ప్రజాప్రతినిధులు. మాజీ రాష్ట్రపతి,శాస్త్రవేత్త, భారతరత్న. శ్రీ ఏపీజే అబ్దుల్ కలాం గారి జయంతినీ ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారు...? ఇదేనా మన భారతదేశ రాష్ట్రపతికి మనమిచ్చే గౌరవం ...? ఉమ్మడి జిల్లాలలైన శ్రీ సత్య సాయి, అనంతపురం జిల్లా ప్రభుత్వ కార్యాలయంలో ఆయా శాఖల అధికారులు కానీ ప్రజాప్రతినిధులు వారి కార్యాలయాలలో కానీ అబ్దుల్ కలాం గారి జయంతిని ఎందుకు జరుపుకోవడం లేదు అంతటి మహానుభావునికి మనం ఇచ్చే గౌరవం ఇదేనా...? ఏపీజే అబ్దుల్ కలాం గారి జయంతిని జిల్లాలలో కొన్నిచోట్ల మాత్రమే జరుపుకుంటున్నారు.
-----------------------
Admin