సర్కార్ టీవీ న్యూస్ / రంగారెడ్డి జిల్లా : షాద్ నగర్ / తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవంలో సోమవారం రోజు హరితహారం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ టౌన్ పోలీస్ స్టేషన్ ఆవరణలో చెట్లను నాటుతున్న ఏసిపి కుషాల్కర్, సిఐ నవీన్ కుమార్, ట్రాఫిక్ సిఐ శ్రీశైలం, ఎస్ఐ విజయ్ దేవకి, కానిస్టేబులు ఉన్నారు. ఈ సందర్భంగా ఏసీపి కుశాల్కర్ మాట్లాడుతూ.. చెట్లను ప్రతి ఒక్కరూ పెంచండి ప్రకృతిని, పర్యావరణాన్ని కాపాడండి అని అన్నారు.
-----------------------
Admin