Monday, 27 July 2026 12:37:17 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

వాడ వాడ కార్యక్రమంలో మంత్రి పువ్వాడ...

Date : 07 January 2023 01:03 AM Views : 771

సర్కార్ టీవీ న్యూస్ / ఖమ్మం జిల్లా : స్థానిక సమస్యల తక్షణ పరిష్కారం కోసం రూపొందించిన వాడ వాడ పువ్వాడ కార్యక్రమాన్ని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి అజయ్ కుమార్ ప్రారంభించారు. శుక్రవారం ఖమ్మం నగరంలోని 50వ డివిజన్ రాపర్తి నగర్ లో విస్తృతంగా పర్యటించారు. ఉదయం 6గంటలకే నేరుగా ఇంటింటికీ వెళ్లి ప్రజలను కలుసుకొని వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రతి గడపను తట్టి వారి సమస్యలను తెలుసుకొని అక్కడే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు పూర్తిస్థాయిలో అందుతున్నాయా లేదా అని స్వయంగా పర్యవేక్షించే అవకాశం ఈ కార్యక్రమం ద్వారా కలిగిందన్నారు. కార్యక్రమంలో మేయర్ పునుకొల్లు నీరజ, ఏఎంసీ చైర్మన్ లక్ష్మిప్రసన్న, ఉప మేయర్ ఫాతిమా ముక్తార్, సుడా చైర్మన్ విజయ్ కుమార్, కార్పోరేషన్ అధికారులు, విద్యుత్, రెవిన్యూ అధికారులు, కార్పొరేటర్లు, జిల్లా కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు...

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: