సర్కార్ టీవీ న్యూస్ / కరీంనగర్ జిల్లా : నంగునూరు మాజీ జెడ్పిటిసి తడిసిన వెంకటరెడ్డి అకాల మరణం తెలిసిన విషయమే ఈరోజు దినకర్మలకు మంత్రి హరీష్ రావు హాజరై నివాళులు అర్పించారు వారితో పాటు హుస్నాబాద్ ఎమ్మెల్యే తడిసిన సతీష్ కుమార్ హాజరయ్యారు ఈ కార్యక్రమంలో బిఎస్సార్ నాయకులు, కార్యకర్తలు మరియు తడిసిన వెంకటరెడ్డి కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు...
-----------------------
Admin