Monday, 27 July 2026 04:30:40 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

అన్న దాన కార్యక్రమంలో పాల్గొన్న సర్పంచ్ మన్నెం శ్రీనివాస్ రెడ్డి ...

Date : 25 September 2023 01:55 AM Views : 208

సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : మఠంపల్లి మండల కేంద్రంలోని జి, ఎస్, రెడ్డి కాలనీలో నవరాత్రుల సందర్భంగా ప్రతిష్టించిన వినాయక ప్రతిమను సర్పంచ్ మన్నెం శ్రీనివాస్ రెడ్డి ఘన నాధున్ని సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు .కాలనీ ప్రజలందరూ సంతోషంగా ఉండాలని ఐకమత్యంతో భక్తి భావంతో నిష్టగా పూజిస్తూ ఆ దేవుని దీవెనలు ఆశీర్వాదాలు మెండుగా కురవాలని అన్నారు. అనంతరం మండపం వద్ద నిర్వాహకులు ఎర్పాటు చేసిన అన్న దాన కార్యక్రమంలో పాల్గొని పలువురిని ఆప్యాయంగా పలకరించి ఆనందం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కాలనీ మహిళలు భక్తులు నిర్వహణ కమిటీ పెద్దలు రాకేష్, యల్లయ్య, శ్రీను, సురేష్, సుబ్బారావు , నాగేశ్వరావు, గోపి, విష్ణు ను ములకల సుబ్బారావు, సైదులు తదితరులు....

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: