సర్కార్ టీవీ న్యూస్ / శ్రీకాకుళం జిల్లా : శ్రీకాకుళం మార్చిలో జరగబోయే పదవ తరగతి పరీక్షల్లో నూటికి నూరు శాతం రిజల్ట్ వొచ్చెందుకై అన్ని ఏర్పాట్లు చేశామని జిల్లా విద్యా శా కాదికారి కే.వెంకటేశ్వరరావు అన్నారు.మార్చి 18 నుంచి 30 వరకు నిర్వహించ బోయే పరీక్షల కోసం తగిన ఏర్పాట్లు తో రెడీగా ఉన్నామని ఏటువంటి అవకతవలు జరగనివ్వకుండ రంగం సిద్దం చేశామన్నారు....
-----------------------
Admin