సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : బూర్గంపహాడ్ మండలం సారపాక లో భారత రాష్ట్ర సమితి ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా భారీ బహిరంగ సభ విజయవంతం కావాలి అని తెలంగాణ ఉద్యమ నాయకులు ప్రకాష్.కుటిక అనే అతను సైకిల్ మీద ఖమ్మం వరకు సైకిల్ యాత్ర చేస్తున్నారు అందులో భాగంగా సారపాక టౌన్ బి.ఆర్.ఎస్ పార్టీ నాయకులు ఘనంగా స్వాగతం పలికారు ఈ కార్యక్రమంలో బూర్గంపహడ్ సొసైటీ ఛైర్మన్ బిక్కసాని.శ్రీనివాసరావు, బూర్గంపహడ్ బి.ఆర్.ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ జలగం.జగదీష్.సారపాక టౌన్ ప్రెసిడెంట్ కొనకంచి.శ్రీనివాస్, పినపాక నియోజకవర్గ యూత్ వర్కింగ్ ప్రెసిడెంట్ చల్లకోటి.పూర్ణచంద్రరావు,సారపాక టౌన్ వర్కింగ్ ప్రెసిడెంట్ బాలి.శ్రీహరి, సారపాక టౌన్ ప్రధాన కార్యదర్శి తిరుపతి.ఏసుబు,మూడ్.మణి,భూక్య.కిషోర్ మోహన్.మోహన్ రావు,సుదర్శన్ తదితరులు పాల్గొన్నారు...
-----------------------
Admin