Sunday, 26 July 2026 09:04:49 AM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

RESO NET నేషనల్ స్కాలర్షిప్ ఎగ్జామ్.....

Date : 10 December 2022 06:51 PM Views : 545

సర్కార్ టీవీ న్యూస్ / హనుమకొండ జిల్లా : హనుమకొండ జిల్లా విద్యార్థిని విద్యార్థులకు డిసెంబర్ 11 తేదిన ఆదివారం జరిగే RESO NET నేషనల్ స్కాలర్షిప్ ఎగ్జామ్ వ్రాసి ఉన్నత భవిష్యత్తుల కొరకు ఆలోచించండి. ఈ సంవత్సరం పదో తరగతి చదువుతున్న విద్యార్థులు విద్యార్థులకి చక్కటి అవకాశం ఈ అవకాశాన్ని సద్వినియోగం పరుచుకోవాలని నిర్వాహకులు తెలిపారు. ఈ పరీక్ష హనుమకొండ బాలసముద్రం అడ్వకేర్స్ కాలనీ ఫస్ట్ లై న్ RESONANCE COLLEGE వరంగల్ బ్రాంచ్ నందు నిర్వహించబడును, కావున అందులో మీ విద్యార్థులను తప్పకుండా ఈ పరీక్ష రాయించి స్కాలర్షిప్ పొందగలరని ఆహ్వానిస్తున్నాం. చైర్మన్ లెక్కల రాజిరెడ్డి, డైరెక్టర్స్ మాదిరెడ్డి దేవేందరరెడ్డి, లెక్కల మహేందర్ రెడ్డి.... మార్కెటింగ్ ఇంచార్జ్ &వైస్ ప్రిన్సిపాల్ అశోక్ కొట్టె ఇతర వివరాలకు ఈ కింది నెంబర్ను సంప్రదించగలరు. 9951206549

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: